తెలంగాణ

telangana

By

Published : Dec 31, 2020, 5:57 PM IST

Updated : Dec 31, 2020, 7:10 PM IST

ETV Bharat / jagte-raho

దా'రుణ' యాప్​ల వెనుక మహిళ హస్తం: ఏసీపీ

దా'రుణ' యాప్‌ల కేసును సైబర్‌ క్రైం పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. కీలక సూత్రదారి చైనాకు చెందిన ఝ.. వి.. ల్యాంబో అరెస్టు కావటంతో..రుణాలు ఇవ్వడానికి డబ్బు ఎక్కడ నుంచి వస్తోంది అనే విషయంపై పోలీసులు దృష్టి సారించారు. ల్యాంబో వెనుక జెన్నీఫర్‌ అనే మహిళ ఉందని గుర్తించారు. ఆమె ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు తేలింది. ఇప్పటికే ఈ కేసులో 16 మందిని అరెస్టు చేసి... 27 కేసులు నమోదు చేశామని చెబుతున్న సైబర్‌ క్రైం ఏసీపీ ప్రసాద్‌తో ఈటీవీ భారత్​ ముఖాముఖి....

cyber crime police probe on loan apps in hyderabad
దా'రుణ' యాప్​ల వెనుక మహిళ హస్తం: ఏసీపీ

దా'రుణ' యాప్​ల వెనుక మహిళ హస్తం: ఏసీపీ
Last Updated : Dec 31, 2020, 7:10 PM IST

ABOUT THE AUTHOR

...view details