హైదరాబాద్ నాంపల్లిలోని నిలోఫర్ కేఫ్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. పార్కింగ్‌లో ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లింది. కారు ఢీకొని కేఫ్ వాచ్‌మెన్‌కు గాయాలు కాగా... 6 ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి.
నాంపల్లిలో కారు బీభత్సం... 6 ద్విచక్రవాహనాలు ధ్వంసం - నాంపల్లి వార్తలు
బ్రేక్ అనుకుని ఎక్స్‌లేటర్ ప్రెస్ చేయడంతో కారు అదుపు తప్పి... పార్కింగ్‌లో ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లింది. ఆరు ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటన నాంపల్లిలో చోటు చేసుకుంది.
నాంపల్లిలో కారు బీభత్సం... 6 ద్విచక్రవాహనాలు ధ్వంసం
బ్రేక్ అనుకుని ఎక్స్‌లేటర్‌ను ప్రెస్ చేయడంతో ప్రమాదం జరిగింది. ఘటన సమయంలో ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. కారు నడిపిన లాల్ దర్వాజ్కు చెందిన అశ్విన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చూడండి:స్విఫ్ట్ కారు, ద్విచక్రవాహనం ఢీ... ఒకరు మృతి
Last Updated : Dec 20, 2020, 7:08 PM IST