ధూల్‌పేట్‌లో గంజాయి సరఫరా చేస్తున్న డెలివరీ బాయ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. శివలాల్‌నగర్‌లో గంజాయి సరఫరా జరుగుతోందన్న సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు చేపట్టారు. నిందితుడి నుంచి 1,200 గ్రాముల గంజాయి, 830 గ్రాముల ఆసిస్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. డెలివరీ బాయ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు గంజాయి సరఫరా వెనక ముఠాకు సంబంధించిన వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.
గంజాయి డెలివరీ బాయ్‌ను అదుపులోకి తీసుకున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు - గంజాయి డెలివరీ బాయ్ అరెస్ట్
గంజాయి సరఫరా చేస్తున్న డెలివరీ బాయ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 1.2 కిలోల గంజాయి, 830 గ్రాముల ఆసిస్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.
గంజాయి డెలివరీ బాయ్‌ను అదుపులోకి తీసుకున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు