తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

పాతబస్తీలో దారుణం.. దుబాయ్​ షేక్​లకు మహిళల విక్రయం - old city latest news

హైద‌రాబాద్ న‌గరంలోని పాతబస్తీలో ఓ దారుణ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. దుబాయ్‌లో మహిళలకు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ బ్రోకర్లు మోసానికి పాల్పడ్డారు. ఒక్కో మహిళను ఏకంగా 2 లక్షలకు దుబాయ్ షేక్‌లకు అమ్మేశారు.

women sold
పాతబస్తీలో దారుణం.. దుబాయ్​ షేక్​లకు మహిళల విక్రయం

By

Published : Dec 10, 2020, 11:40 AM IST

Updated : Dec 10, 2020, 12:17 PM IST

దుబాయ్​లో మహిళలకు పని ఇప్పిస్తామంటూ మోసం చేసిన ఘటన హైదరాబాద్ పాతబస్తీలో చోటుచేసుకుంది. పాతబస్తీ బ్రోకర్లు ఒక్కో మహిళను 2 లక్షలకు దుబాయ్​ షేక్​లకు అమ్మారు. విజిటింగ్​ వీసాలపై పంపి మహిళలను బ్రోకర్లు విక్రయించారు. మొత్తం ఐదుగురు మహిళలను అమ్మాకనికి పెట్టారు. బాధిత బంధువులు విదేశి వ్యవహారాల శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.

హైదరాబాద్​లోని వివిధ ప్రాంతాలకు చెందిన ఐదుగురు మహిళలను దుబాయి, యూఏఈలో రెండు లక్షలకు అమ్మినట్లు.. వారిని కాపాడాలని అధికారులను వేడుకున్నారు.

Last Updated : Dec 10, 2020, 12:17 PM IST

ABOUT THE AUTHOR

...view details