తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు బోటు ప్రమాదంలో మరో మృతదేహం లభ్యమైంది.సింగనపల్లి వద్ద మృతదేహాన్ని గుర్తించారు. ఇప్పటివరకు 37 మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో 14 మంది మృతదేహాల కోసం సిబ్బంది గాలిస్తున్నారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం.. కుటుంబీకులు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని ఆందోళన చెందుతున్నారు.
మరో మృతదేహం లభ్యం.. తేలని 14 మంది ఆచూకీ - గోదావరి బోటు ప్రమాదం
పడవ ప్రమాదంలో మరో మృత దేహం లభ్యమైంది. మరో 14 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.
boat accident