తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఆనిశా వలలో అటవీ శాఖ తిమింగలం - anitha

ఎన్ని చర్యలు తీసుకున్నా కొంత మంది ప్రభుత్వ అధికారుల తీరు మారడం లేదు. లంచాలు వసూలు చేస్తూ కోట్లకు పడగలెత్తుతున్నారు. తాజాగా సిరిసిల్లలో లంచం తీసుకుంటుండగా ఫారెస్ట్​ రేంజ్​ అధికారి అనిత అవినీతి నిరోధక శాఖకు చిక్కారు.

అనిశా చిక్కిన అనిత

By

Published : Apr 19, 2019, 7:13 AM IST

Updated : Apr 19, 2019, 8:05 AM IST

ఆనిశా వలలో అటవీ శాఖ తిమింగలం

అవినీతి నిరోధక శాఖ వలకి అవినీతి తిమింగలం చిక్కింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయంలో ఫారెస్ట్ రేంజ్ అధికారి అనిత లంచం తీసుకుంటుండగా అనిశాకి చిక్కారు. సెక్షన్​ అధికారి శ్రీనివాస్​ నుంచి డబ్బులు వసూలు చేస్తుండగా అధికారులు వలపన్ని పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు నిందితురాలు అనితను వైద్య పరీక్షల నిమిత్తం సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Last Updated : Apr 19, 2019, 8:05 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details