రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్‌లో నివాసం ఉంటూ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ. 3.5 లక్షల విలువైన 5 ద్విచక్ర వాహనాలు, నగదుని స్వాధీనం చేసుకున్నారు.
ఇళ్లలో చోరీ.. 5 ద్విచక్రవాహనాలు, నగదు స్వాధీనం - robbery cases in meerpet rangareddy district
ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని మీర్‌పేట్ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 5 ద్విచక్ర వాహనాలు, నగదుని స్వాధీనం చేసుకున్నారు.
ఇళ్లలో చోరీ.. నిందితుడు అరెస్ట్
ఖమ్మం జిల్లాకు చెందిన నందు మీర్‌పేట్ పరిధిలోని లెనిన్ నగర్‌లో ఉంటూ సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి:అనుభవజ్ఞులతో నూతన ప్రాజెక్ట్ డిజైన్లను రూపొందించండి: శ్రీనివాస్ గౌడ్