సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం త్రిపురవరం గ్రామానికి చెందిన వెంకట్ రెడ్డి ద్విచక్రవాహనంపై అనంతగిరి గ్రామం నుంచి సొంత గ్రామానికి వెళ్తున్నాడు. అమినాబాద్ గ్రామ శివారులో అతని బైక్ను ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటరెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు.
బైక్ను ఢీకొట్టిన ట్రాక్టర్- వ్యక్తి మృతి - బైక్ను ఢీకొట్టిన ట్రాక్టర్- వ్యక్తి మృతి
అనంతగిరి మండలం అమినాబాద్ గ్రామ శివారులో ద్విచక్రవాహనాన్ని ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తిపురవరం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
బైక్ను ఢీకొట్టిన ట్రాక్టర్- వ్యక్తి మృతి
ఘటనా స్థలానికి చేరుకున్న అనంతగిరి ఎస్సై రామాంజనేయులు దర్యాప్తు చేపట్టారు. కేసు నమోదు చేసి ఢీకొట్టిన ట్రాక్టర్ ఎవరిదని ఆరా తీస్తున్నారు.
ఇవీచూడండి:ఖైరతాబాద్ గణేశ్ ఈసారి ఏ రూపంలో దర్శనమిస్తాడో తెలుసా?
TAGGED:
man died in accident