తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతి - విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

ఓ వ్యక్తి విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్ మండలం వేపల సింగారం గ్రామంలో జరిగింది.

a man died due to electrical shock in vepala singaram village suryapet district
విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతి

By

Published : Aug 14, 2020, 2:07 PM IST

సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్ మండలం వేపల సింగారం గ్రామానికి చెందిన చల్లా రాముడు(30 ) ఇవాళ తెల్లవారుజామున చేపల వేటకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడని అతని బంధువులు తెలిపారు. రాములు మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details