శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత - gold seized at shamshabad airport
5-kg-gold-seized-at-shamshabad-airport
12:43 October 05
శంషాబాద్ విమానాశ్రయంలో డీఆర్‌ఐ అధికారులు భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. రూ.1.85 కోట్ల విలువైన 4.9 కిలోల బంగారు బిస్కట్లను ముగ్గురి నుంచి స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికులు అక్రమంగా బంగారు బిస్కట్లను తీసుకొచ్చారని అధికారులు పేర్కొన్నారు. ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Last Updated : Oct 5, 2019, 4:45 PM IST