తెలంగాణ

telangana

ETV Bharat / international

బ్రిటన్​ యువరాజు కుమారుడి పేరు తెలుసా? - ప్రిన్స్​ ఫిలిప్​

బ్రిటన్​ యువరాజు ప్రిన్స్ ​హ్యారీ, మేఘన్​ మార్కెల్​​ దంపతులు తమ కుమారుడికి 'ఆర్చీ హారిసన్ మౌంట్​బాటన్​-విండర్స్​' అని నామకరణం చేశారు. మునిమనవడిని లాలనగా ఎత్తుకున్న క్వీన్​ ఎలిజిబెత్​ చిత్రాన్ని ప్రిన్స్​ ఫిలిప్​ ఇన్​స్టాగ్రామ్​లో పంచుకున్నారు.

బ్రిటన్​ యువరాజు కుమారుడికి పేరు ఖరారు

By

Published : May 9, 2019, 5:27 AM IST

Updated : May 9, 2019, 7:33 AM IST

బ్రిటన్​ యువరాజు కుమారుడికి పేరు ఖరారు

వారసుడి రాకతో సంబరాలు జరుపుకుంటోంది బ్రిటన్​ రాజవంశం. రెండు రోజుల క్రితం బ్రిటన్​ యువరాజు ప్రిన్స్​ హ్యారీ భార్య మేఘన్​ మార్కెల్​ మగబిడ్డకు జన్మనిచ్చారు. తమ వారసుడికి 'ఆర్చీ హారిసన్​ మౌంట్​బాటన్​-విండ్సర్​' అని నామకరణం చేశారు యువరాజు దంపతులు

క్వీన్​ ఎలిజిబెత్​-2 తన మునిమనవడు హారిసన్​ను ముద్దుచేస్తూ ఎత్తుకున్న చిత్రాన్ని ప్రిన్స్​ ఫిలిప్​ ఇన్​స్టాగ్రామ్​లో పంచుకున్నారు.

మునిమనవడిని చూసి మురిసిపోతున్న బ్రిటన్ మహారాణి ఎలిజిబెత్​

ఆర్చీ హారిసన్​.. ఎలిజిబెత్​ రాణికి ఎనిమిదో మునిమనవడు. బ్రిటీష్​ సింహాసనాన్ని అధిష్టించే అర్హతగల వారిలో ఏడో స్థానంలో ఉన్నాడు.

ఇదీ చూడండి: చైనా భర్తలతో పాకిస్థానీ యువతుల తంటాలు

Last Updated : May 9, 2019, 7:33 AM IST

ABOUT THE AUTHOR

...view details