తెలంగాణ

telangana

ETV Bharat / international

ప్లాస్టిక్ బాటిల్స్​తో దుస్తులు - week'

ప్యారిస్ ఫ్యాషన్​ వీక్​లో వినూత్న దుస్తుల్లో ముద్దుగుమ్మలు సందడి చేశారు. డిజైనర్ మార్ష్ మా నూతన కలెక్షన్​తో ఆకట్టుకున్నారు.

ఫ్యాషన్

By

Published : Mar 4, 2019, 3:01 PM IST

ఫ్యాషన్ షోలో వయ్యారి బామల

ప్యారిస్​లో ఆదివారం జరిగిన ఫ్యాషన్ కార్యక్రమంలో విభినన దుస్తుల్లో భామలు హొయలొలికించారు. చైనీస్ డిజైనర్ మార్ష్ మా రూపొందించిన వింటర్ కలెక్షన్స్​లో తళుక్కున మెరిశారు.

ప్రింటెడ్ నైట్స్, చిరుత చర్మాన్ని పోలి ఉండే దుస్తులతో ర్యాంప్​పై నడిచిన భామలు చూపరులను ఆకట్టుకున్నారు.

సముద్రంలో దొరికే ప్లాస్టిక్​ బాటిల్స్ రీసైకిల్ చేసి ఈ వస్త్రాల కలెక్షన్​లోని కొన్ని నేవీ కోట్స్​ తయారు చేయడం విశేషం.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details