రష్యాలోని యెకాటెరిన్బర్గ్ నగరాన్ని ఓ భీకర తుపాను అతలాకుతలం చేసింది. ఈ ప్రకృతి విపత్తుకు చిక్కి ముగ్గురు వ్యక్తులు మరణించారు. 27 మీ/సె వేగంతో వీచిన గాలుల ధాటికి చాలా చోట్ల ఇళ్లు పైకప్పులు ఎగిరిపోయాయి. విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. దీనితో సుమారు లక్ష మంది ప్రజలకు విద్యుత్ సౌకర్యం నిలిచిపోయింది. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని... మంగళవారానికి విద్యుత్‌ను పునరుద్ధరిస్తామని స్థానిక గవర్నర్ తెలిపారు.
రష్యాను వణికించిన భీకర తుపాను - Deadly storm in russia
రష్యాలోని యెకాటెరిన్బర్గ్లో సోమవారం భారీ తుపాను సంభవించింది. 27 మీ/సె వేగంతో వీచిన గాలులతో ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. ఈ ప్రకృతి విపత్తు ముగ్గురు వ్యక్తులను బలిగొంది.
రష్యాలో భీకర తుపాను... ముగ్గురు మృతి