తెలంగాణ

telangana

ETV Bharat / international

పాక్ బాలిస్టిక్​ అణు క్షిపణి పరీక్ష విజయవంతం

ఉపరితలం నుంచి ఉపరితలం ప్రయాణించే బాలిస్టిక్ అణు క్షిపణి ​ షాహీన్​-1ఏను విజయవంతంగా పరీక్షించింది పాక్​ ఆర్మీ. ఈ క్షిపణి 900 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదని అధికారులు పేర్కొన్నారు.

Pakistan test-fires nuclear-capable Shaheen-1A
షాహీన్​-1ఏ క్షిపణి పరీక్ష విజయవంతం

By

Published : Mar 26, 2021, 7:49 PM IST

పాక్ ఆర్మీ.. అణు సామర్థ్యం గల బాలిస్టిక్​ క్షిపణి షాహీన్-1ఏను విజయవంతంగా పరీక్షించింది. 900 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఈ క్షిపణి ఛేదించగలదని అధికారులు తెలిపారు. ఉపరితలం నుంచి ఉపరితలంలోకి దూసుకెళ్లే ఈ మిసైల్​కు అధునాతన సాంకేతికతను జోడించి అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు.

షాహీన్​-1ఏ క్షిపణి పరీక్ష విజయవంతం

షాహీన్​-1ఏ క్షిపణి విజయవంతం కావటంపై శాస్త్రవేత్తలకు, ఇంజినీర్లకు పాక్ లెఫ్టినెంట్​ జనరల్ నదీమ్ జాకి మంజ్ శుభాకాంక్షలు తెలిపారు

ఇదీ చదవండి :భారత్​-పాక్ సైన్యాధికారుల భేటీ

ABOUT THE AUTHOR

...view details