ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / international

సింధూర్ జాతర... నేపాలీ న్యూ ఇయర్ - nepal

నూతన సంవత్సరాదిని ఘనంగా ఆహ్వానించారు నేపాలీలు. వర్షాకాలంలో పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ చారిత్రక పట్టణం భక్తపూర్​లో సింధూర్​ జాతరను నిర్వహించారు.

సింధూర్ జాతర...నేపాలీ న్యూ ఇయర్
author img

By

Published : Apr 16, 2019, 5:46 AM IST

Updated : Apr 16, 2019, 7:11 AM IST

సింధూర్ జాతర...నేపాలీ న్యూ ఇయర్

నూతన సంవత్సరాది వేడుకలను సోమవారం ఘనంగా జరుపుకున్నారు నేపాల్ వాసులు. చారిత్రక పట్ణణం భక్తపూర్​లో సింధూర్​ జాతర కన్నుల పండువలా జరిగింది. సమీప గ్రామాల నుంచి జాతరకు చేరుకున్న ప్రజలు పాటలు పాడుతూ ఉత్సాహంగా గడిపారు.

Last Updated : Apr 16, 2019, 7:11 AM IST

ABOUT THE AUTHOR

...view details