తెలంగాణ

telangana

ETV Bharat / international

మయన్మార్​లో భూకంపం- 4.3 తీవ్రత నమోదు - మయన్మార్

మయన్మార్​లో శనివారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్​పై 4.3 తీవ్రత నమోదైనట్లు జాతీయ వాతావరణ విభాగం వెల్లడించింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తినష్టం వాటిల్లలేదని స్పష్టం చేసింది.

Earthquake of 4.3 magnitude hits Myanmar
మయన్మార్​లో భూకంపం-రిక్టర్ పై 4.3 తీవ్రత

By

Published : Feb 20, 2021, 7:06 AM IST

మయన్మార్​లో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.3గా నమోదైనట్లు జాతీయ వాతావరణ విభాగం వెల్లడించింది. తెల్లవారు జామున 5గంటల 31 నిమిషాల సమయంలో భూకంపం వచ్చినట్లు తెలిపింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగలేదని స్పష్టం చేశారు అధికారులు.

పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉందన్నారు.

ఇదీ చదవండి :అంగారకుడిపై నవ్య చరిత్ర!

ABOUT THE AUTHOR

...view details