తెలంగాణ

telangana

ETV Bharat / international

హేమాహేమీల్నీ వదలని కరోనా.. ఎవరెవరంటే? - corona virus deaths

కరోనా సామాన్యులకే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎందరో ప్రముఖులకూ సోకింది. ప్రస్తుతం వారంతా స్వీయ నిర్బంధంలో ఉన్నారు. వారిలో రాజకుటుంబీకులు, దేశ నాయకులు, క్రీడాకారులూ ఉన్నారు.

corona has infected with people who are international personalities and famous know persons to the various countries
హేమాహేమీల్నీ వదలని కరోనా..ఎవరెవరంటే

By

Published : Apr 9, 2020, 6:00 AM IST

కరోనాకు వారూ వీరు అని లేదు. ఎందరో అత్యంత ప్రముఖులు (వీవీఐపీలు) ఈ వైరస్‌ బారిన పడ్డారు. వీరిలో కొందరు కోలుకున్నారు. ఇంకా పలువురు స్వీయ నిర్బంధంలో ఉంటున్నారు. కొందరు ప్రాణాలూ విడిచారు. అలాంటి వారిలో కొందరు...

రాజాధినేతలు
దేశ నాయకులు
క్రీడాకారులు

ABOUT THE AUTHOR

...view details