తెలంగాణ

telangana

ETV Bharat / international

ఘోర రోడ్డు ప్రమాదం- నలుగురు మృతి

రష్యాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వోల్గాగార్డ్​కు వెళుతున్న బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి గుంతలోకి దూసుకెళ్లి పల్టీ కొట్టింది. దీంతో బస్సులో ఉన్న నలుగురు మృతి చెందారు. మరో 11మందికి తీవ్ర గాయాలయ్యాయి.

By

Published : Dec 25, 2020, 7:50 PM IST

Updated : Dec 25, 2020, 10:31 PM IST

Bus crash in western Russia kills 4, leaves 11 injured
ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు మృతి

రష్యాలో ఘోరప్రమాదం జరిగింది. మాస్కో నుంచి వోల్గోగార్డ్​ వెళుతున్న బస్సు​ ఒక్కసారిగా అదుపు తప్పి రోడ్డు ప్రక్కనున్న గుంతలోకి దూసుకెళ్లి పల్టీ కొట్టింది. డ్రైవర్​ తో సహా బస్సులో ఉన్న నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు . మరో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిలో చిన్నారులు ఉన్నారు.

చికిత్స కోసం క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్చామని పోలీసులు తెలిపారు. డ్రైవర్​ నిద్రపోవడం వల్లే ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:సముద్రంలో పడవ మునిగి 20మంది మృతి

Last Updated : Dec 25, 2020, 10:31 PM IST

ABOUT THE AUTHOR

...view details