ఇండోనేసియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దక్షిణ సుమత్రా ప్రాంతంలో బస్సు నదీలోయలో పడిపోయిన ఘటనలో దాదాపు 25 మంది మృతి చెందారు. మరో 14 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి.
ఇండోనేసియాలో బస్సు ప్రమాదం- 25 మంది మృతి - ఇండోనేసియాలో ఘోర రోడ్డు ప్రమాదం
ఇండోనేసియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 25 మంది దుర్మరణం చెందారు. బస్సు అదుపుతప్పి లోయలో పడిన ఈ ఘటనలో మరో 14 మందికి గాయాలయ్యాయి.
ఇండోనేసియా బస్సు ప్రమాదంలో 24 మంది మృతి
సోమవారం అర్ధరాత్రి సమయంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు 80 మీటర్ల లోతైన లోయలోకి జారి నదిలో పడిపోయిందని పోలీసులు వెల్లడించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
Last Updated : Dec 24, 2019, 4:45 PM IST