మంగోలియా ఖాంఖ్లోని టర్ట్ సమీపంలో మంగళవారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రత నమోదైనట్లు జర్మనీ భూ విజ్ఞాన కేంద్రం తెలిపింది. 10కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు వెల్లడించింది.
మంగోలియాలో భూకంపం- రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రత - 6.7-magnitude earthquake hits Mongolia: National Center for Seismology
మంగోలియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.7గా నమోదైంది.
మంగోలియాలో భూకంపం- రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రత
భూకంపం కారణంగా ఇప్పటి వరకు జరిగిన ప్రాణనష్టం, ఆస్తినష్టంపై ఇంకా ఎలాంటి సమాచారం లేదు.
TAGGED:
Mongolia earthquake