తెలంగాణ

telangana

ETV Bharat / international

ప్యారిస్​ వాతావరణ ఒప్పందానికి 'జీ-20' ఓటు

అమెరికా మినహా జీ-20 సభ్య దేశాలన్నీ ప్యారిస్​ వాతావరణ ఒప్పందానికి అంగీకరించాయి. స్థిరమైన ఒప్పందానికి కట్టుబడి ఉంటామనీ, సంపూర్ణంగా అమలు చేస్తామని ప్రమాణం చేశాయి.

ప్యారిస్​ వాతావరణ ఒప్పందానికి 'జీ-20' ఓటు

By

Published : Jun 29, 2019, 2:02 PM IST

ప్యారిస్​ వాతావరణ ఒప్పందానికి జీ-20 సభ్య దేశాలు ఆమోదం తెలిపాయి. స్థిరమైన ఒప్పందాన్ని సంపూర్ణంగా అమలు చేస్తామని ప్రమాణం చేశాయి. అమెరికా మాత్రం ఒప్పందాన్ని నిరాకరించింది.

గతేడాది జరిగిన జీ-20 సదస్సులో అమెరికా ఈ విషయంపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అయినా మిగిలిన 19 సభ్య దేశాల ఆమోదంతో ఒప్పందం గట్టెక్కింది.

విపత్తుపై మోదీ కసరత్తు

ప్రకృతి విపత్తుల నుంచి ఉపశమనం పొందేందుకు దేశాలన్నీ కూటమిగా ఏర్పడాలనిజీ-20 ముగింపు సమావేశంలో మోదీ పిలుపునిచ్చారు. విపత్తు ప్రభావిత ప్రాంతాలు, ప్రజలు త్వరగా కోలుకునేలా అన్ని దేశాల్లో చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇదీ చూడండి: మోదీ నిర్ణయంతో అమెరికా రైతులకు కష్టాలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details