తెలంగాణ

telangana

ETV Bharat / international

'బెదిరించారు.. కానీ ఎన్నికల్లో హ్యాకింగ్ చేయలేదు' - హ్యాకింగ్

గతేడాది నవంబర్​లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలను అంతర్జాతీయ హ్యాకర్లు ప్రభావితం చేశారన్నదానిపై ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని అమెరికా నిఘా వర్గాలు తెలిపాయి. అయితే రష్యా, చైనా, ఇరాన్ దేశాల్లోని కొన్ని సంస్థలు మాత్రం ఎన్నికలను హ్యాకింగ్ చేసేందుకు కుట్రపన్నాయని అధికారులు వివరించారు.

US: Despite threats, foreign hackers didn't disrupt election
'బెదిరించారు.. కానీ ఎన్నికల్లో హ్యాకింగ్ చేయలేదు'

By

Published : Mar 17, 2021, 5:37 AM IST

గతేడాది నవంబర్​లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలను అంతర్జాతీయ హ్యాకర్లు ప్రభావితం చేశాయని వస్తున్న కథనాలపై అమెరికా అధికారులు స్పందించారు. రష్యా, చైనా, ఇరాన్ దేశాల్లోని కొన్ని సంస్థలు ఎన్నికల్లో హ్యాకింగ్ పాల్పడాలని కుట్రపన్నాయని తేల్చారు. అయితే వాటికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని స్పష్టం చేశారు.

రష్యాకు చెందిన స్ట్రాంటియమ్‌, చైనాకు చెందిన జిర్కోనియం, ఇరాన్‌కు చెందిన ఫాస్పరస్‌ సంస్థలు ఈ మేరకు హ్యాకింగ్‌కు పాల్పడ్డాయని గతేడాది మైక్రోసాఫ్ట్‌ సంస్థ ఆరోపించింది.

ఇదీ చదవండి :కారుపై కుప్పకూలిన విమానం- ముగ్గురు మృతి

ABOUT THE AUTHOR

...view details