అమెరికా అధ్యక్షుడు డొనాల్జ్ ట్రంప్.. ఆయన కూతురు ఇవాంక ట్రంప్, వైట్‌హౌస్ కార్యదర్శి మైక్ పాంపియోపై పొగడ్తల వర్షం కురిపించారు. వీరిద్ధరి జోడి చూడముచ్చటగా ఉందన్నారు. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌తో భేటీ అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ట్రంప్. తన కూతురు ఇవాంక అందగత్తె అని, పాంపియో పని రాక్షసుడని అభివర్ణించారు. కిమ్‌తో తన భేటీకి వీరిద్దరు విశ్వ ప్రయత్నాలు చేశారని చెప్పారు.
"ఇవాంక, పాంపియో జోడి చూడ చక్కగా ఉంది. 'బ్యూటీ అండ్ ద బీస్ట్' లా ఉన్నారు. వీరిద్దరి పనితీరు భేష్"