మహాత్మ గాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని డొమినికన్ రిపబ్లిక్ ప్రభుత్వం బుధవారం ఒక పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేసింది.
"భారత జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా డొమినికన్ రిపబ్లిక్లో... ఆయన పోస్టల్ స్టాంప్ విడుదల చేసినందుకు గర్వంగా ఉంది."- డొమినికన్ రిపబ్లిక్ రాయబార కార్యాలయం ట్వీట్
డొమినికన్ రిపబ్లిక్లో 'గాంధీజీ' పోస్టల్ స్టాంప్ "భారత జాతిపిత మహాత్మా గాంధీని ఇంత గొప్పగా గౌరవించినందుకు... డొమినియన్ రిపబ్లిక్ విదేశాంగమంత్రి మిగ్యుల్ వర్గాస్ ఎమ్, ఆయన స్నేహితుడు సీఎఫ్ ఆండ్రూస్‌కు ధన్యవాదాలు. కరేబియన్ దీవులపై.. మహాత్మా గాంధీ, అయన అహింసా సిద్ధాంతాలు గొప్ప ప్రభావం చూపాయి."- వి.మురళీధరన్, భారత విదేశాంగశాఖ సహాయ మంత్రి
డొమినికన్ రిపబ్లిక్కు ధన్యవాదాలు ఇదీ చూడండి: 'బాపూ లేనందునే బుందేల్‌ఖండ్ ఊచకోత'