తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా పాలిటిక్స్​: ఒబామాపై ట్రంప్​ ఫైర్​ - అమెరికా అధ్యక్షుడు ట్రంప్​

బరాక్​ ఒబామా ఓ అసమర్థపు అధ్యక్షుడని డొనాల్డ్​ ట్రంప్​ విమర్శించారు. కరోనాపై పోరులో ప్రభుత్వం విఫలమైందని ఒబామా ఆరోపించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు ట్రంప్​.

Obama was 'grossly incompetent president': Trump
ఒబామా.. ఓ అసమర్థపు అధ్యక్షుడు: ట్రంప్​

By

Published : May 18, 2020, 10:38 AM IST

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్​ ఒబామాపై ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒబామా ఓ అసమర్థపు అధ్యక్షుడని ట్రంప్​ విమర్శించారు. కరోనా వైరస్​ మహమ్మారిని కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్న ఒబామా ఆరోపణల నేపథ్యంలో ట్రంప్​ ఇలా స్పందించారు​.

కరోనా పాలిటిక్స్​: ఒబామాపై ట్రంప్​ ఫైర్​

"ఆయన (ఒబామా) ఓ అసమర్థపు అధ్యక్షుడు. నేను అంతే చెప్పగలు. పూర్తిగా అసమర్థుడు."

--- డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు.

శనివారం వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ఓ కళాశాల విద్యార్థులతో సంభాషించిన ఒబామా.. కరోనా వైరస్​పై పోరు వల్ల ప్రభుత్వ నాయకత్వంలో ఉన్న లోపాలు బహిర్గతమయ్యాయి అన్నారు.

ఇదీ చూడండి:-కరోనా పాలిటిక్స్​: ట్రంప్​ వర్సెస్​ ఒబామా

ABOUT THE AUTHOR

...view details