నైరుతి కొలంబియాలో భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 17కి చేరింది. ఐదుగురు గాయపడ్డారు. మరో 13 మంది గల్లంతయ్యారు. వీరిని రక్షించేందుకు అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు.
కొలంబియాలో 17 మంది సజీవ సమాధి - శిథిలాలు
కొలంబియా రోసా ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 17కి చేరింది. గల్లంతైన 13 మంది కోసం సహాయక చర్యలు ముమ్మరం చేశారు.
కొలంబియా
ఆదివారం రోసా ప్రాంతంలో కొండ చరియలు పడి 8 ఇళ్లు నేలమట్టమయ్యాయి.
Last Updated : Apr 22, 2019, 10:26 AM IST