తెలంగాణ

telangana

ETV Bharat / international

కిమ్​ బాగుండాలని కోరుకుంటున్నా: ట్రంప్​

ఉత్తరకొరియా అధినేక కిమ్​ జోంగ్ ఉన్ బాగుండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇద్దరి మధ్య మంచి సంబంధాలున్నాయన్నారు. కిమ్ ఆరోగ్యంపై వస్తున్న వార్తలు బట్టి అతని పరిస్థితి క్లిష్టంగా ఉందని తెలుస్తోందని ట్రంప్ చెప్పారు.

Trump on N Korean leader Kim Jong Un
కిమ్​ బాగుండాలని కోరుకుంటున్నా: ట్రంప్​

By

Published : Apr 22, 2020, 6:23 AM IST

కిమ్​ ఆరోగ్యంపై వస్తున్న వార్తలను చూస్తే అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోందన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్. అతను బాగుండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఇద్దరి మధ్య మంచి సంబంధాలున్నట్లు చెప్పుకొచ్చారు.

కిమ్​కు శస్త్రచికిత్స అనంతరం బ్రెయిన్​డెడ్​ అయిందని వార్తలు గుప్పుమంటున్నాయి. అతని ఆరోగ్య పరిస్థితిపై సందిగ్ధత నెలకొంది.

ఇదీ చూడండి: 60 రోజుల పాటు అమెరికాకు రావొద్దు: ట్రంప్​

ABOUT THE AUTHOR

...view details