మెక్సికోలోని న్యువోలియోన్ రాష్ట్రంలో గురువారం ఘోర ప్రమాదం జరిగింది. డీజీల్ ట్యాంకర్, బస్సును ఢీ కొట్టింది. దాంతో మంటలు చెలరేగాయి. 11 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ఆయిల్ ట్యాంకర్- బస్సు ఢీ..11మంది మృతి - ప్రపంచ వార్తలు
మెక్సికోలో ఘోర ప్రమాదం జరిగింది. డీజీల్ ట్యాంకర్, బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో 11మంది మృతి చెందారు.
ఆయిల్ ట్యాంకర్-బస్సు ఢీ-11మంది మృతి
సలినాస్ విక్టోరియా ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి:వస్త్ర దుకాణంలో అగ్నిప్రమాదం-20మంది మృతి