South Africa Parliament fire accident: దక్షిణాఫ్రికా పార్లమెంట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. భవనంలోని మూడో అంతస్తు సహా నేషనల్ అసెంబ్లీ ఛాంబర్లకు మంటలు వ్యాపించాయి. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు.
ఆ దేశ పార్లమెంట్లో అగ్నిప్రమాదం - పార్లమెంట్లో అగ్నిప్రమాదం
South Africa Parliament fire accident: దక్షిణాఫ్రికా పార్లమెంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు.
పార్లమెంట్లో అగ్ని ప్రమాదం
ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. 35 మంది అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి :Twin Studies: జంటగా పుట్టారు.. గుట్టు విప్పారు!
Last Updated : Jan 2, 2022, 2:20 PM IST