తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఈ వారమే 'హిట్​ 2', 'మట్టి కుస్తీ'.. ఇంకా ఏ చిత్రాలు రానున్నాయంటే? - కొత్త తెలుగు సినిమాలు

ఈ వారం అటు ఓటీటీలో ఇటు థియేటరల్లో సందడి చేయబోయే సినిమాలేంటో చూసేయండి.

Upcoming Telugu Movies
Upcoming Telugu Movies

By

Published : Nov 28, 2022, 11:37 AM IST

Updated : Nov 28, 2022, 11:46 AM IST

Upcoming Telugu Movies: 2022 ముగింపు వచ్చేసింది. ఇంకో నాలుగు వారాలు.. ఈ ఏడాది ఎన్నో చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద సందడి చేశాయి. మరి చివరి నెల మొదటి వారంలో థియేటర్‌/ ఓటీటీలో అలరించే చిత్రాలు.. వెబ్‌సిరిస్‌లు ఏమున్నాయో చూసేయండి.

అమ్మాయిని ముక్కలుగా నరికిన హంతకుడు ఎవరు?
చిత్రం: హిట్‌2 (HIT2); నటీనటులు: అడవి శేష్‌, మీనాక్షి, రావు రమేష్‌, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి తదితరులు; సంగీతం: ఎంఎం శేలేఖ, సురేశ్‌ బొబ్బిలి; నిర్మాత: ప్రశాంతి త్రిపిరినేని; దర్శకత్వం: శైలేష్‌ కొలను; విడుదల: 02-12-2022

భార్యభర్తల మట్టి కుస్తీ.. గెలుపెవరిది?
చిత్రం: మట్టికుస్తీ (Matti kusthi); నటీనటులు: విష్ణు విశాల్‌, ఐశ్వర్య లక్ష్మి, కరుణాస్‌, గజరాజ్‌; సంగీతం: జస్టిన్‌ ప్రభాకరన్‌, నిర్మాత: రవితేజ, దర్శకత్వం: చెల్ల అయ్యావు, విడుదల: 02-12-2022

మరో డబ్బింగ్‌ చిత్రం
చిత్రం: జల్లికట్టు బసవ (jallikattu basava); నటీనటులు: విజయ్‌ సేతుపతి, బాబీ సింహా, తాన్య రవిచంద్రన్‌, కిషోర్‌, పశుపతి తదితరులు; సంగీతం: ఇమాన్‌; దర్శకత్వం: ఆర్‌.పన్నీర్‌ సెల్వన్‌; విడుదల: 02-12-2022

ఇంతకీ అతనెవరు?
చిత్రం: నేనెవరు (Nenevaru); నటీనటులు: బాలకృష్ణ కోల, ప్రభాకర్‌, రావు రమేశ్‌, తాగుబో రమేశ్‌, గీతా షా తదితరులు; సంగీతం: ఆర్‌జీ సారథి; నిర్మాత: భీమినేని శివ ప్రసాద్; దర్శకత్వం: నిర్ణయ్‌ పల్నాటి; విడుదల: 02-12-2022

ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు
నెట్‌ఫ్లిక్స్‌

  • క్రైమ్‌ సీన్‌ టెక్సాస్‌ కిల్లింగ్‌ ఫీల్డ్స్‌ (వెబ్‌సిరీస్‌) నవంబరు 29
  • మై నేమ్‌ ఈజ్‌ వెండెట్టా (ఇటాలియన్‌ మూవీ) నవంబరు 30
  • ట్రోల్‌ (నార్వేజియన్‌ మూవీ) డిసెంబరు 1
  • జంగిల్‌లాండ్‌ (హాలీవుడ్) డిసెంబరు 1
  • గుడ్‌బై (హిందీ) డిసెంబరు 2

డిస్నీ+హాట్‌స్టార్‌

  • విల్లో (వెబ్‌సిరీస్‌) నవంబరు 30
  • రిపీట్‌ (తెలుగు) డిసెంబరు 1
  • డైరీ ఆఫ్‌ ఎ వింపీకిడ్‌: రోడ్రిక్‌ రూల్స్‌ డిసెంబరు 2
  • ఫ్రెడ్డీ (బాలీవుడ్‌)డిసెంబరు 2
  • మాన్‌స్టర్‌ (మలయాళం) డిసెంబరు 2

జీ5

  • * ఇండియన్‌ లాక్‌డౌన్‌ (బాలీవుడ్‌) డిసెంబరు 2
  • * మాన్‌సూన్‌ రాగా (బాలీవుడ్‌) డిసెంబరు 2

ప్రైమ్‌ వీడియో

  • క్రష్డ్‌ (వెబ్‌సిరీస్‌ సీజన్‌2) డిసెంబరు 2
  • కాంతార (తుళు) డిసెంబరు 2
  • వదంతి (వెబ్‌సిరీస్‌) డిసెంబరు 2
Last Updated : Nov 28, 2022, 11:46 AM IST

ABOUT THE AUTHOR

...view details