Sakshi Agarwal Latest Photos :ఆమె తమిళ నాట అందాల తార. సోకుల ఆరబోతలో అస్సలు తగ్గదు. ఫ్యాషన్ డ్రెస్ అయినా.. ట్రెడిషనల్ చీరైనా.. అద్భుతంగా అందాలను చూపిస్తూ.. నెట్టింట రచ్చ చేస్తుంటుంది. ఆమెనే సాక్షి అగర్వాల్. సరన్ మనాయ్ 3, భగీరా, సిండ్రిల్లా, టెడ్డీ వంటి చిత్రాల్లో(sakshi agarwal movies) నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఆన్‌స్క్రీన్‌లో ఎంతో ట్రెడిషనల్‌గా కనిపించే ఈ బ్యూటీ ఆఫ్‌లైన్‌లోనే బోల్డ్‌గా కనిపిస్తుంటుంది. బిగ్ బాస్ రియాలీటి షోతో మరింత క్రేజ్ సొంతం చేసుకుంది.
Sakshi Agarwal Latest Photos : అదిరే ఒంపు సొంపులతో బిగ్ బాస్ బ్యూటీ అందాల రచ్చ.. ఒక్కసారి చూస్తే.. - బ్లాక్ కలర్ డ్రెస్ సాక్షి అగర్వాల్ ఫొటోషూట్
Sakshi Agarwal Latest Photos : తమిళ, తెలుగు, కన్నడ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ సాక్షి అగర్వాల్. బిగ్ బాస్ రియాలీటి షోతో మరింత క్రేజ్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ భామ సోషల్ మీడియాలో పంచుకున్న హాట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Published : Sep 28, 2023, 8:44 PM IST
|Updated : Sep 28, 2023, 8:58 PM IST
సాక్షి అగర్వాల్ ఇచ్చే పోజులకు కురాళ్ల చెమటలతో స్నానం చేస్తుంటారు. ఎప్పుడూ తన వంపులు వయ్యారాలతో నిద్ర లేకుండా చేస్తుంటుంది. కొంటే చూపులతో కుర్రాళ్ల మనస్సు దోచుకుంటుంది. ఫుల్ గ్లామర్ షో మత్తెక్కిస్తుంది. మొదట మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత సినిమా అవకాశాలతో పుల్ బిజీగా మారిపోయింది. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ కోలీవుడ్‌లో అలరిస్తోంది. అలా ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తుంటుంది.
Sakshi Agarwal Instagram Photos : ఇప్పటికే ఇన్‌స్టాలో దాదాపు 2 మిలియన్ ఫాలోవర్స్‌ను సంపాదించుకున్న ఈ భామ తాజాగా ఓ గరమ్ ఫొటోషూట్‌ను షేర్ చేసింది. తన ఫ్యాషన్ సెన్స్ రుచిని మరోసారి చూపించింది. మోడ్రన్ ఔట్ బ్లాక్ కలర్ నెట్టెడ్ డ్రెస్‌లో అందాలను నెటింట పరిచింది. ఆ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఈ పిక్స్‌తో ఆమె తన అభిమానులను, ఫాలోవర్లను పూర్తిగా మంత్రముగ్ధులను చేసింది. ఈ పిక్స్ ఆమె.. నెట్టెడ్ టాప్, దానికి మ్యాచింగ్ ప్యాంట్ ధరించి తన ఒంపు సొంపులను చూపించింది. రకరకాలుగా పోజులిస్తూ మంటెక్కించింది. అవి చూసిన నెటిజన్లు వాటిని తెగ షేర్ చేస్తూ.. యమా హాట్, వండర్ ఫుల్ అంటూ రకరకాల హాట్ కామెంట్స్ చేస్తున్నారు. హాట్ అండ్ హార్ట్ ఎమోజీలతో కామెంట్స్ సెక్షన్ బాక్స్‌ను హోరెత్తిస్తున్నారు.