తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

''గాడ్​ఫాదర్'లో​ నాన్నను అలా చూసి చాలా హ్యపీగా ఫీలయ్యా!' - ఆకాశ్​ పూరి

మెగాస్టార్​ చిరంజీవి, నాన్న పూరి జగన్నాథ్​.. ఒకే స్క్రీన్​పై కనిపించడం చాలా సంతోషంగా ఉందని యువ హీరో ఆకాశ్​ పూరి అన్నారు. చిరంజీవి కోసం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏమన్నారంటే..

akash puri about godfather movies
akash puri about godfather movies

By

Published : Oct 12, 2022, 8:55 AM IST

Akash Puri Godfather Movie: మెగాస్టార్​ చిరంజీవి చిత్రానికి నాన్న పూరి జగన్నాథ్​ దర్శకత్వం వహిస్తే చూడాలని ఉండేదని.. కానీ వారిద్దరూ ఒకే స్క్రీన్​పై కనిపించడం చాలా సంతోషంగా ఉందని హీరో ఆకాశ్​ పూరీ అన్నారు. చిరంజీవి అంటే తనకు దైవంతో సమానమని తెలిపారు. 'గాడ్​ఫాదర్'​ మూవీలో నాన్న ఒక జర్నలిస్టుగా నటించడం చాలా ఆనందంగా ఉందని ఆకాశ్​ చెప్పారు.

అయితే దసరా కానుకగా విడుదలైన 'గాడ్​ఫాదర్'​ చిత్రంలో దర్శకుడు పూరీ జగన్నాథ్​.. జర్నలిస్టుగా నటించి అందర్నీ ఆశ్యర్యపరిచారు. పూరీ యాక్షన్​కు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. మరోవైపు, 'చోర్​బజార్' చిత్రంతో ఆకాశ్​ ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ABOUT THE AUTHOR

...view details