రాత్రి కర్ఫ్యూలో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారంటూ వీడియోలు పెట్టిన ఓ యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలాంటి నకిలీ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తే క్రిమినల్ కేసులు పెడతామని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ హెచ్చరించారు. ప్రజల్లో ఆందోళన సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్ అరెస్ట్ - తెలంగాణ వార్తలు
సామాజిక మాధ్యమాల్లో ఫేక్ వీడియోలు పోస్టు చేసిన యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తే క్రిమినల్ కేసులు పెడతామని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ హెచ్చరించారు.
రిపోర్టర్ అరెస్ట్