ప్రియురాలికి వేరే పెళ్లి చేస్తున్నారని యువతి తల్లిపై దాడి - telangana crime news
ప్రియురాలికి వేరే పెళ్లి చేస్తున్నారని యువతి తల్లిపై దాడి
19:53 February 23
ప్రియురాలికి వేరే పెళ్లి చేస్తున్నారని యువతి తల్లిపై దాడి
జనగామ జిల్లా లింగాలఘనపూర్ మండలం మర్రితండాలో దారుణం జరిగింది. ప్రియురాలిని వేరొకరికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారని యువతి తల్లిపై ఓ యువకుడు గొడ్డలితో దాడిచేశాడు. అనంతరం పోలీస్స్టేషన్లో లొంగిపోయాడు.
ఈ ఘటనలో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు.
ఇవీచూడండి:'ఎదురుదెబ్బలతో పోరాడలేకపోతున్నా' సెల్ఫీ వీడియోతో సూసైడ్
Last Updated : Feb 23, 2021, 8:32 PM IST