Brutal Murder: మహిళను అత్యంత కిరాతకంగా హత్య చేసిన దుండగులు - మహిళ దారుణ హత్య వార్తలు
09:07 September 15
మహిళను కత్తులతో పొడిచి చంపిన దుండగులు
రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలంలో దారుణం చోటు చేసుకుంది. మండలంలోని మల్లేపల్లి శివారులో మహిళ దారుణ హత్యకు గురైంది. మహిళను కత్తులతో పొడిచి... దుండగులు క్రూరంగా చంపేశారు. సమచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్‌టీంతో వివరాలు సేకరించారు.
మృతురాలు మాడుగుల మండంలంలోని చంద్రానిపల్లి వాసి పోచమ్మగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్నామని తెలిపారు. పలు కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి: RAPE:సవతి తండ్రి అరాచకం... మూడేళ్లుగా కుమార్తెపై అత్యాచారం