తెలంగాణ

telangana

ETV Bharat / crime

చెట్టును ఢీకొన్న ట్రాలీ ఆటో.. ఇద్దరు కూలీలు మృతి - guntur accident news

ఏపీలోని గుంటూరు జిల్లా వినుకొండ మండలం పార్వతీపురం వద్ద.. ట్రాలీ ఆటో చెట్టును ఢీకొని ఘోర ప్రమాదం జరిగింది. ఘటనలో ఇద్దరు కూలీలు మృతిచెందగా.. 20మందికి గాయాలయ్యాయి.

two-killed-and-20-labours-were-injured-in-road-accident-occured-at-guntur-district
చెట్టును ఢీకొన్న ట్రాలీ ఆటో.. ఇద్దరు కూలీలు మృతి

By

Published : Feb 23, 2021, 3:22 PM IST

ఏపీలోని గుంటూరు జిల్లా వినుకొండ మండలం పార్వతీపురంలో ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ట్రాలీ ఆటో అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు మృతిచెందగా.. 20మంది గాయపడ్డారు. బాధిత కూలీలు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వాసులుగా గుర్తించారు.

ABOUT THE AUTHOR

...view details