మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ పెట్రోల్ బంక్‌లో పనిచేసే వ్యక్తిపై ముగ్గురు యువకులు దాడి చేశారు. వినియోగదారుని బండిలో వంద రూపాయలకు బదులు రూ.201 పెట్రోల్ పోసినందుకు మాటకు మాట పెరిగి ఘర్షణ చోటు చేసుకుంది.
వందకు బదులు రూ.200 పెట్రోల్: బంక్ వర్కర్‌పై దాడి - తెలంగాణ వార్తలు
మంచిర్యాల జిల్లా కేంద్రంలో పనిచేసే వ్యక్తిపై ముగ్గురు యువకులు దాడికి దిగారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
వందకు బదులు రూ.200 పెట్రోల్: బంక్ వర్కర్‌పై దాడి
బంక్‌లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగానే గొడవ తలెత్తింది. ఈ వాగ్వాదం సెల్ ఫోన్లో రికార్డు చేయడం వల్ల సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాధితుడు వెంకటేశ్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి:ఆ కుటుంబంలో విషాదం నింపిన కుక్క
Last Updated : Mar 8, 2021, 2:00 PM IST