తెలంగాణ

telangana

ETV Bharat / crime

Rape: అత్యాచారం జరిగిందంటూ పోలీసులకు యువతి ఫిర్యాదు - తెలంగాణ వార్తలు

హైదరాబాద్​లో అత్యాచార ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా ఓ యువతి తనపై అత్యాచారం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Rape
అత్యాచారం

By

Published : Aug 18, 2021, 10:48 PM IST

హైదరాబాద్‌ సంతోష్‌నగర్‌లో అత్యాచారం జరిగిందని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిన్న సాయంత్రం ఇంటికి వెళ్లేందుకు ఆటోలో ఎక్కానని.. తనతో పాటు మరో ఇద్దరు ఎక్కారని యువతి తెలిపింది. చాంద్రాయణ గుట్ట ఇంద్రానగర్ వైపు తీసుకెళ్లి అత్యాచారం చేశారని ఫిర్యాదు పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details