వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం మంబాపూర్‌లో అడవి పంది హల్‌చల్ చేసింది. ఇళ్లల్లోకి చొరబడే యత్నం చేసింది. గమనించిన ఓ మహిళ గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అప్రమత్తమయ్యారు.
గ్రామంలోకి చొరబడి అడవి పంది హల్‌చల్ - vikarabad district latest news
అటవీ ప్రాంతంలో ఉండాల్సిన అడవి పంది గ్రామంలోకి చొరబడి హల్‌చల్ చేసింది. ఇళ్లల్లోకి చొరబడుతుండగా గమనించిన స్థానికులు కర్రలతో తరిమికొట్టారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
అడవి పంది హల్‌చల్
కర్రలతో పందిని వెంబడించారు. అడవిలోకి తరిమికొట్టారు. ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీ చూడండి: ప్రేమోన్మాదం.. యువతిని కత్తితో పొడిచి చంపిన యువకుడిపై రాళ్ల దాడి.. మృతి