Farmer dead at IKP center: గుండెపోటుతో ధాన్యం కుప్పపైనే రైతు ప్రాణాలు విడిచిన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. జమ్మికుంట మండలం ఆబాది జమ్మికుంట ఐకేపీ కేంద్రంలో ఆయన ప్రాణాలు విడిచారు. నెల రోజుల క్రితం ఐకేపీ కేంద్రానికి రైతు ఐలేష్ ధాన్యం తీసుకొచ్చారు. నెల రోజులుగా ఐకేపీ కేంద్రంలోనే ఉంటున్నారు.
Farmer dead at IKP center: గుండెపోటుతో ధాన్యం కుప్పపైనే ప్రాణం విడిచిన రైతు - Telangana news
గుండెపోటుతో ధాన్యం కుప్పపైనే ప్రాణం విడిచిన రైతు
14:00 December 07
ఐకేపీ కేంద్రంలో గుండెపోటుతో రైతు మృతి
రైతు చనిపోయాడన్న సమాచారం తెలుసుకున్న భాజపా నాయకులు ఐకేపీ కేంద్రం వద్ద ఆందోళన నిర్వహించారు. మృతుని కుటుంబానికి రూ.25 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: Jagtial Farmers protest : ధాన్యం కొనుగోళ్లకై రోడ్డెక్కిన రైతులు
Farmer died of Heart attack Yellareddy : కల్లాల్లోనే కుప్పకూలుతున్న కర్షకులు
ధాన్యం కుప్పపైనే ప్రాణాలొదిలిన రైతు.. కొనుగోలులో జాప్యమే కారణమా..?
Last Updated : Dec 7, 2021, 2:56 PM IST