అపెక్స్ బ్యాంకు మూలధన ఖాతా నుంచి రూ.1.96 కోట్లు మాయం - తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంకు వార్తలు
21:14 July 14
అపెక్స్ బ్యాంకు మూలధన ఖాతా నుంచి రూ.1.96 కోట్లు మాయం
తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంకులో భారీ మోసం జరిగింది. బ్యాంక్ మూలధన ఖాతా నుంచి రూ.1.96 కోట్లు మాయం అయ్యాయి. సర్వర్‌లోకి వెళ్లి వివిధ ఖాతాలకు నగదు బదిలీ చేసుకున్నట్లు గుర్తించారు. నగదు మాయంపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు బ్యాంకు డిప్యూటీ మేనేజర్ ఫిర్యాదు చేశారు. డిప్యూటీ మేనేజర్ ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:'నా కోరిక తీర్చు.. పరీక్షల్లో మార్కులేస్తా'