ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా శింగనమల మండలం గంపమల్లయ్యస్వామి కొండపై విషాదం చోటు చేసుకుంది. కొండపై నుంచి జారిపడి పూజారి మృతి చెందారు. స్వామివారికి పూజలు చేస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడిన పూజారి పాపయ్య ప్రాణాలు కోల్పోయారు. ఎత్తయిన కొండల మధ్య అడవిలో గంపమల్లయ్య స్వామి కొలువై ఉన్నారు. స్వామి వారికి పూజలు నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు జారి పడి మృతి చెందారు.
Live Video: కొండపై నుంచి జారిపడి పూజారి మృతి - హైదరాబాద్ తాజా వార్తలు
అనంతపురం జిల్లా శింగనమల మండలం గంపమల్లయ్యస్వామి కొండపై విషాదం చోటు చేసుకుంది. ఎత్తయిన కొండల మధ్య అడవిలో గంపమల్లయ్య స్వామి కొలువై ఉన్న స్వామి వారికి పూజలు నిర్వహిస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పూజారి ప్రాణాలు కోల్పోయారు.
కొండపై నుంచి జారిపడి పూజారి మృతి, గంగ మల్లయ్య కొండపై విషాదం