తెలంగాణ

telangana

ETV Bharat / crime

చెట్ల నరికివేత.. వెంచర్ యాజమాన్యంపై 'వాల్టా' కేసు - తెలంగాణ వార్తలు

మేడ్చల్ జిల్లా కీసరలోని ఓ వెంచర్ యజమానులు.. అనుమతులు లేకుండా భారీగా చెట్లను నరికేశారు. రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు నిందితులపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు.

cut down trees
చెట్ల నరికివేత

By

Published : Apr 4, 2021, 5:47 AM IST

అటవీ శాఖ అనుమతులు లేకుండా ఓ వెంచర్ యాజమానులు.. భారీగా చెట్లను నరికేశారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం బొమ్మరాస్​పేట్​లో జరిగిందీ ఘటన. రంగంలోకి దిగిన అధికారులు.. నిందితులపై వాల్టా చట్టం కింద కేసు నమోదు చేశారు.

వాసవి గ్రీన్ లీఫ్ వెంచర్స్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు. ఫైన్.. ఎంత వేయాలో తేల్చే పనిలో ఉన్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి:విషాదం: ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details