కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిరలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గంగాధర మండలం కురిక్యాలకు చెందిన కనుకుంట్ల రాజేశం, కనుకుంట్ల శ్రీనివాస్ బైక్‌పై వెళ్తూ ఎదురుగా వచ్చిన ధాన్యం లారీ ఢీకొట్టారు. ఘటనా స్థలిలోనే రాజేశం ప్రాణాలు కోల్పోయారు.
ధాన్యం లారీని ఢీకొన్న బైక్.. ఒకరు మృతి - తెలంగాణ వార్తలు
కరీంనగర్ జిల్లా వెదిరలో ధాన్యం లారీని ద్విచక్రవాహనం ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
one member dead in accident, vedira road accident
తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్‌ను కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ సారథి, ఎస్సై వివేక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.