Exchange of Fire in Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో భద్రతా బలగాలు- మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. బరందా బీఎస్ఎఫ్ క్యాంప్ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Exchange of Fire in Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎదురుకాల్పులు.. మావోయిస్టు మృతి - నారాయణపూర్ జిల్లాలో ఎదురుకాల్పులు
Exchange of Fire in Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో మరోసారి తూటా పేలింది. భద్రతా బలగాలు-మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల తర్వాత ఆ ప్రదేశాన్ని పరిశీలించిన భద్రతా బలగాలు.. ఓ మావోయిస్టు మృతదేహంతో పాటు కొన్ని పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నాయి.
Maoist killed in Chhattisgarh
మావోయిస్టు మృతి..
Exchange of gunfire in Chhattisgarh : ఎదురుకాల్పులు జరిగిన తర్వాత మావోయిస్టులు అక్కడ నుంచి వెళ్లిపోయారు. అనంతరం ఆ ప్రదేశాన్ని భద్రతా బలగాలు పరిశీలించగా ఓ మావోయిస్టు మృతదేహం లభ్యమైంది. మృతదేహంతో పాటు కొన్ని పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.