హైదరాబాద్ ఎల్బీనగర్ పరిధిలో (lb nagar) దారుణం జరిగింది. హస్తినాపురంలో నవ వధువు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది (newly married bride suspected death). 20 రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న అమూల్య శ్రీ(22) మరణించింది.
suicide: ప్రేమ పెళ్లి చేసుకున్న 20 రోజులకే నవ వధువు మృతి... అసలు ఏమైంది.. - హైదరాబాద్ నేర వార్తలు
ఎల్బీనగర్ ఠాణా పరిధి హస్తినాపురంలో నవ వధువు మృతి చెందింది. (newly married bride suspected death) 20 రోజుల క్రితం వివాహం చేసుకున్న అమూల్య శ్రీ (22) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.
suicide
20 రోజుల క్రితం డేవిడ్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్న అమూల్య శ్రీ (amulya sri).. మృతిపై ఆమె కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆమె భర్తే హత్య చేశాడని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు, గిరిజన సంఘాల ప్రతినిధులు పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి బాధితులకు మద్దతు తెలిపారు.
ఇదీ చూడండి:jobless youth suicide: ఉద్యోగం లేదనే మనస్తాపం.. పురుగుల మందు తాగి..