నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపల్ ఛైర్మన్ చిన వెంకట్‌రెడ్డిపై కేసు నమోదయ్యింది. దసరార ోజున తుపాకీతో గాల్లో కాల్పులు జరిపారని పలువురు ఆరోపిస్తూ పోలీసులు ఫిర్యాదు చేశారు. వెంకట్‌రెడ్డి ఇంటికి చేరుకున్న పోలీసులు అతడిపై కేసు నమోదు చేసుకుని.. తుపాకీ సీజ్ చేశారు.
తుపాకీతో కాల్పులు.. మున్సిపల్ ఛైర్మన్‌పై కేసు - case filed on chityal municipal chairman china venkat reddy
తుపాకీతో కాల్పులు
09:54 October 17
తుపాకీతో కాల్పులు.. మున్సిపల్ ఛైర్మన్‌పై కేసు
Last Updated : Oct 17, 2021, 10:21 AM IST