ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లాలో పెద్ద మొత్తంలో గంజాయి(Ganja seized) పట్టుబడింది. అద్దిరిపేట వద్ద బోర్‌వెల్ లారీలో తరలిస్తున్న 1000(Ganja seized) కేజీల గంజాయిని తుని పోలీసులు పట్టుకున్నారు. దీని విలువ దాదాపు రూ.2 కోట్లు ఉంటుందని తెలిపారు.
Ganja seized: రూ.2కోట్ల విలువైన గంజాయి పట్టివేత
ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో భారీ ఎత్తున గంజాయి(Ganja seized) రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. రూ.2 కోట్ల విలువైన 1000 కేజీల గంజాయిని సీజ్ చేశారు.
గంజాయి స్వాధీనం
గంజాయిని రవాణా చేస్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ రవీంద్రబాబు తెలిపారు. నిందితులకు గతంలోనూ గంజాయి రవాణా(Ganja seized)తో సంబంధాలు ఉన్నాయని చెప్పారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
ఇదీ చదవండి:తెలంగాణకు కేంద్రం ఒక్క వైద్య కళాశాలైనా మంజూరు చేయలేదు: వినోద్ కుమార్