తెలంగాణ

telangana

ETV Bharat / crime

GIRL KIDNAP: బాలిక కిడ్నాప్‌.. స్పృహలేని స్థితిలో ఆచూకీ - వహర్‌నగర్‌లో నిన్న అదృశ్యమైన బాలిక ఆచూకీ లభ్యం

man-kidnapped-6-years-old-girl-in-dammaiguda
దమ్మాయిగూడలో దారుణం.. బాలికను అపహరించి, ఆపై వదిలేసి

By

Published : Jul 5, 2021, 8:40 AM IST

Updated : Jul 5, 2021, 10:20 AM IST

08:37 July 05

దమ్మాయిగూడలో దారుణం.. బాలికను అపహరించి, ఆపై వదిలేసి

దమ్మాయిగూడలో దారుణం.. బాలికను అపహరించి, ఆపై వదిలేసి

        మేడ్చల్‌ జిల్లా దమ్మాయిగూడ వెంకటేశ్వర నగర్ కాలనీలో నిన్న రాత్రి అదృశ్యమైన బాలిక ఆచూకీ లభ్యమైంది. ఉదయం బాలికను ప్రగతినగర్‌లో తాపీ మేస్త్రీ శ్రీను వదిలివెళ్తుండగా... గమనించిన స్థానికులు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాలికను మేస్త్రీ శ్రీను అపహరించి ఉంటాడని అనుమానిస్తున్నారు.  

          ఒంటిపై గాయాలతో స్పృహలేని స్థితిలో ఉన్న చిన్నారిని చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. బాలికను పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. చిన్నారి అదృశ్యంపై నిన్న రాత్రి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిడ్నాప్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు... నిందితుడు శ్రీనివాస్​ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.  

ఇదీ చూడండి:Dead Bodies : చెరువులో ముగ్గరు బాలికల మృతదేహాలు.. హత్యా?

Last Updated : Jul 5, 2021, 10:20 AM IST

ABOUT THE AUTHOR

...view details