Dead Body Found in Car at Hanumakonda : కారులో వ్యక్తి మృతదేహం.. ఎలా చనిపోయాడంటే..? - dead body found at bar
10:57 January 11
Dead Body Found in Car at Hanumakonda : కారులో వ్యక్తి మృతదేహం.. ఎలా చనిపోయాడంటే..?
Dead Body Found in Car at Hanumakonda : హనుమకొండ చౌరస్తాలో కారులో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. చౌరస్తాలోని బార్ వద్ద కారు నుంచి దుర్వాసన రావడం స్థానికులు గమనించారు. దగ్గరికి వెళ్లి చూడగా అందులో మృతదేహం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
Dead Body Found in Car at Hanamakonda ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతుడు పెద్దమ్మగడ్డకు చెందిన రమేశ్గా గుర్తించారు. ఐదు రోజుల నుంచి బార్ వద్దే కారు ఉన్నట్లు స్థానికులు చెప్పారు. బార్ వద్ద మద్యం తాగి కారు డోర్ వేసుకోవడం వల్ల ఊపిరాడక చనిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు.